బడ్జెట్‌తో ఉపాధి అవకాశాలు
అరుంధతి భట్టాచార్య
న్యూస్‌తెలుగు/ముంబయి: కేంద్ర బడ్జెట్ 2024-25 అనేది సమతుల్యమైనది. ఇది ఎక్కువగా మహిళలు, యువత, ఉద్యోగాలను సృష్టించడం, అందరికీ విస్తృతమైన అవకాశాలను ఉత్పత్తి చెయ్యడం మీద ఎక్కువ దృష్టిని పెడుతుందని సెల్స్ ఫోర్స్ ఇండియా సీఈఓ, చెయిర్ పర్సన్ అయిన అరుంధతి భట్టాచార్య అభిప్రాయపడ్డారు. దేశ ఆర్ధిక ఎదుగుదల అనేది అతర్జాతీయ అవకతవకలకు విరుద్దంగా మెరుగైన రీతిలో కొనసాగుతుందని, మున్ముందు కొన్ని సంవత్సరాల పాటు ఇలానే సాగుతుందన్నారు. వర్క్ ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుట, వ్యవసాయం, ఎస్‌ఎంఈల ఎదుగుదలలో టెక్నాలజీ వాడుక అనేవి ఉద్యోగాలను సృష్టించడంలో చాలా ముఖ్యమైనవని తెలిపారు.(story:బడ్జెట్‌తో ఉపాధి అవకాశాలు)