Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తోటవాసు కుటుంబానికి అండగా నిలిచిన చిన్న శ్రీను

తోటవాసు కుటుంబానికి అండగా నిలిచిన చిన్న శ్రీను

0

తోటవాసు కుటుంబానికి అండగా నిలిచిన చిన్న శ్రీను

న్యూస్‌తెలుగు/విజయనగరం : చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు భార్య లీలా ఇటీవల మరణించారు సందర్భంగా వారి కుటుంబాన్ని విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే లీల మరణించడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. జీవిత గమనంలో వాసుకు తోడుగా నిలబడి మంచి పేరు సంపాదించుకున్నారు అని అన్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిది అయినప్పటికీ వాసు కు తమ కుటుంబం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వాసుకు ఆ భగవంతుడు మరింత మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు వారు తెలిపారు. (Story : తోటవాసు కుటుంబానికి అండగా నిలిచిన చిన్న శ్రీను)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version