పోటీ పరీక్షలలో ఉన్నత స్థానంలో ఉత్తీర్ణత సాధించాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి :
పోటీ పరీక్షలలో ఉన్నత స్థానంలో ఉత్తీర్ణత సాధించి వనపర్తి జిల్లా ను అగ్రభాగాన ఉంచాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఎం నగేష్ అన్నారు. మిరాశి పల్లె సాయమ్మ తృతీయ వర్ధంతి సందర్భంగా SA-BU చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3 స్టడీ మెటీరియల్ ను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి 2000 మందికి ఉచితంగా పంపిణీ చేశారు. వాగ్దేవి జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ఏం నగేష్ జ్యోతి ప్రజ్వలనము చేసి ప్రారంభించారు.పోటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి జిల్లా అదనపు కలెక్టర్ ఎం నగేష్,ట్రస్ట్ చైర్మన్ పద్మ రాణి, డైరెక్టర్ జి శ్రీనివాస్,కుటుంబ సభ్యులుజి రాముల యాదవ్,లక్ష్మణ్ యాదవ్,సతీష్ యాదవ్, వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, కరస్పాండెంట్ స్వప్న ల చేతుల మీదుగా అందజేశారు. ట్రస్ట్ డైరెక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో పలు పోటీ పరీక్షలకు తాము మిగిలిన అందించామని, ఇప్పుడు కూడా గ్రూప్ 2,3 అభ్యర్థులకు విజేత కాంపిటీషన్స్, మరియు ఇతర పబ్లికేషన్ల వారి సహకారంతో ఈ మెటీరియల్ సిద్ధం చేసి అందిస్తున్నామన్నారు.

మదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ సరస్వతి నిలయంగా పసిల్లుతున్న వనపర్తి జిల్లాను పోటీ పరీక్షలలో కూడా అగ్ర భాగాన నిలపాలన్నారు. కష్టపడి చదవాలని అందుకు ఈ మెటీరియల్ ఎంతగానోఉపకరిస్తుందని అన్నారు. (Story : పోటీ పరీక్షలలో ఉన్నత స్థానంలో ఉత్తీర్ణత సాధించాలి)