UA-35385725-1 UA-35385725-1

శ్రీ చైతన్యలో ఈశ్వరరావు ప్రథమ వర్ధంతి

శ్రీ చైతన్యలో ఈశ్వరరావు ప్రథమ వర్ధంతి

న్యూస్ తెలుగు / విజ‌య‌న‌గ‌రం : శ్రీ చైతన్య పాఠశాల వ్యవస్థాపకులు బి. ఎస్ రావు ప్రథమ సంస్మరణ సభ పట్టణంలో ఉన్న రింగ్ రోడ్డు బ్రాంచ్ వద్ద ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలరీజ నల్ఇంచార్జ్ వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆయన విద్య పరంగా చేసినటువంటి సేవలు పిల్లలకు తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి ఎస్ రావు మాట్లాడుతూ కమిట్మెంట్ పిల్లలపై శ్రద్ధ విశేషమైనటువంటి లక్ష్యా లను పిల్లలకు తెలియజేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, పాఠశాల సిబ్బంది అందరూ పాల్గొని డాక్టర్ బి. ఎస్. రావు కి నివాళులు అర్పించారు. (Story: శ్రీ చైతన్యలో ఈశ్వరరావు ప్రథమ వర్ధంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1