Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జీవి

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జీవి

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జీవి

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ వేదికగా దైవ సేవకుల క్రిస్మస్ వేడుకలు మరియు జిప్స్ చర్చ్ బంజారా పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినం మానవాళికి శాంతి, ప్రేమ మరియు కరుణను పంచుతుందని అన్నారు. బంజారా పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవలను ఆయన కొనియాడారు. క్రైస్తవ సోదరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జీవి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!