వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సేల్ ఆధ్వర్యంలో రచ్చబండ
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ
న్యూస్ తెలుగు /వినుకొండ : “పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పిలుపు మేరకు వినుకొండలో రచ్చబండ కార్యక్రమం, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటిసంతకాల సేకరణ మంగళవారం జరిగిగింది. ఈ కార్యక్రమం లో ప్రముఖ న్యాయవాది, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం. ఎన్ ప్రసాద్ , వినుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సేల్ అధ్యక్షులు, వినుకొండ పట్టణం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మరియు అన్ని అనుబంద విభాగాల అధ్యక్షులు, నాయకులు వైఎస్ఆర్సిపి లీగల్ సేల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. (Story:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సేల్ ఆధ్వర్యంలో రచ్చబండ )

