లోతట్టు ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా. షేక్ దస్తగిరి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన లోతట్టు, శివారు ప్రాంతాలు అయిన ముట్ల కుంట కాలనీ, మార్కాపురం రోడ్, డబ్బా సెంటర్ నందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టి జేసీబీ లను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ , ఏ ఈ ఆదినారాయణ, సెక్రటరీలు , మేస్త్రీలు, పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. (Story:”లోతట్టు ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్)

