అమరచింత మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం DIEOకి వినతి
న్యూస్‌తెలుగు/వనపర్తి : అమరచింత మండలం మొత్తం సంవత్సరానికి 1000 మంది పదవ తరగతి విద్యను అభ్యసించి ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నటువంటి దుస్థితి ఏర్పడిందని అమరచింత మండలంలో బీద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఏర్పడిందని కాబట్టి వెంటనే అధికారులు స్పందించి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయాలని కళాశాల ఏర్పాటు విషయంలో స్థానిక నియోజకవర్గం మంత్రిగారి వాకిటి శ్రీహరి ని కలుస్తామని జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం DIEO గారు RJD గారికి రిపోర్టు ఇవ్వాలని DYFI జిల్లా అధ్యక్షుడు టీ.రాఘవేంద్ర AIYF జిల్లా కార్యదర్శి కుతుబ్ కోరారు. (Story:అమరచింత మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం DIEOకి వినతి)