శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులో ఉన్న శనీశ్వర దేవాలయం నందు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి , మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నిశంకర్ శ్రీనివాస్ రావు మరియు నాయకులు పాల్గొన్నారు. (Story : శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు)