నేను విదేశాలకు వెళ్లలేదు..!

నేను విదేశాలకు వెళ్లలేదు..! వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ న్యూస్ తెలుగు/అమరావతి: నేను విదేశాలకు వెళ్లిపోతున్నానంటూ నాపై సామాజిక మాద్యమాల్లో వచ్చిన ప్రచారం అంతా అవాస్తవమని వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ ఖడిరచారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి ఘటన కేసులో అవినాష్‌తోపాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. దీనిపై పోలీసులు అవినాష్‌కు లుక్‌అవుట్‌ నోటీసులు జారీజేశారు. దానిపై ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ క్రమంలో అవినాష్‌ హైదరాబాద్‌ విమానాశ్రయం … Continue reading నేను విదేశాలకు వెళ్లలేదు..!