UA-35385725-1 UA-35385725-1

యునెస్కో వారసత్వ జాబితాలో అల్‌-ఫా ఆర్కియాలజికల్‌ ఏరియా

యునెస్కో వారసత్వ జాబితాలో అల్‌-ఫా ఆర్కియాలజికల్‌ ఏరియా

న్యూస్‌తెలుగు/ముంబయి: అల్‌-ఫా ఆర్కియాలజికల్‌ ఏరియా అరేబియా నడిబొడ్డున ఉన్న పురాతన వాణిజ్య మార్గాల వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది, ఇందులో ఖర్యాత్‌ అల్‌-ఫా నగరం అవశేషాలు ఉన్నాయి. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వదిలివేయబడిన ఈ ప్రదేశంలో సౌదీ గొప్ప వారసత్వం, సంస్కృతిని వెల్లడిస్తూ దాదాపు 12,000 పురావస్తు అవశేషాలు ఉన్నాయి. రియాద్‌కు నైరుతి దిశలో దాదాపు 650 కి.మీ., వాడి అల్‌-దవాసిర్‌కు దక్షిణంగా 100 కి.మీ దూరంలో అల్‌-ఫా ఉంది. ఇది సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యతల సమ్మేళనం. బాగా సంరక్షించబడిన శిధిలాలు, నీటి నిర్వహణ వ్యవస్థలు, సాధనాలు, శిల్పాలను ప్రదర్శిస్తుంది. ఈ పురావస్తు ప్రదేశం మరొక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘ఉరుక్‌ బని మారిడ్‌’ సమీపంలో ఉంది. (Story : యునెస్కో వారసత్వ జాబితాలో అల్‌-ఫా ఆర్కియాలజికల్‌ ఏరియా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1