విరాట్ కోహ్లీతో ఎస్సిలర్ సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్
న్యూస్‌తెలుగు/ముంబయి: ప్రపంచవ్యాప్తంగా ప్రిస్కిప్షన్ లెన్సెస్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చేది ఎస్సిలర్. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మోడల్స్ అందించిన ఈ అత్యుత్తమ బ్రాండ్ ఇప్పుడు.. తమ సరికొత్త క్యాంపెయిన్‌ని మొదలుపెట్టింది. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఈ క్యాంపెయిన్‌ని మొదలుపెట్టారు. ఈ క్యాంపెయిన్ ద్వారా బ్రాండ్ పొజిషనింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు దృష్టి సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను ఎస్సిలర్ ఎలా అందిస్తుంది అనేది ప్రధానంగా హైలెట్ చేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అత్యుత్తమ ఉత్పత్తులను అందించింది వినియోగదారులకు కనెక్ట్ అవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఎస్సిలర్. ఇక క్యాంపెయిన్ విషయానికి వస్తే… క్యాంపెయిన్ మొదటి దశలో ప్రధానంగా సింగిల్ విజన్ లెన్స్‌లు ఉపయోగించే వారిపై ఫోకస్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అలా సింగిల్ విజన్ లెన్స్‌లు ఉపయోగించే వారికోసం ఎస్సిలర్ ఉపయోగిస్తారు. (story : విరాట్ కోహ్లీతో ఎస్సిలర్ సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్)