హెచ్‌ఎస్‌బిసి మ్యూచువల్ ఫండ్ అప్నే సిప్ కోదో ప్రమోషన్ ఆవిష్కరణ
న్యూస్‌తెలుగు/ ముంబయి: జీవితంలో అందరికి ఎదుగుదల కావాలి, ఉద్యోగంలో అందరికి ప్రమోషన్ కావాలి, అలాగే సంపద సృష్టించడానికి మీ సిప్‌కి కూడా ప్రమోషన్ కావాలి. దీనిని గుర్తించి, హెచ్‌ఎస్‌బిసి మ్యూచువల్ ఫండ్ అప్నే సిప్ కోదో ప్రమోషన్‌ను ఆవిష్కరించింది, సిప్ (ఎస్‌ఐపీ) టాప్-అప్, వారి దీర్ఘకాలిక సంపద సృష్టిలో ఇది పోషిస్తున్న పాత్ర గురించి అవగాహన కల్పించడానికి, పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ ప్రచారాన్ని అందించింది. ఈ ప్రచారం ఒక్కొక్కటి 30 సెకన్ల నిడివి గల మూడు లఘు చిత్రాల శ్రేణి, పెట్టుబడిదారులు వారి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (సిప్‌లు)పై టాప్-అప్ సదుపాయాన్ని ఎంచుకోవడం ద్వారా వారి డబ్బుకు తగిన ప్రమోషన్‌ను అందించే భావనను స్వీకరించేలా ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించడం జరిగింది. (Story : హెచ్‌ఎస్‌బిసి మ్యూచువల్ ఫండ్ అప్నే సిప్ కోదో ప్రమోషన్ ఆవిష్కరణ)