తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి?

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌న్న అంశంపై సందిగ్థ‌త తొల‌గిన‌ట్లే అన్పిస్తున్న‌ది. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్ఠానం కీల‌క‌నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌రెడ్డి పేరునే సూచించారు. సీఎం ప‌ద‌వికి భ‌ట్టి విక్ర‌మార్క‌తోపాటు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జానారెడ్డి త‌దిత‌రులు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, కాంగ్రెస్ అధిష్ఠానం ఏక‌గ్రీవంగా రేవంత్‌రెడ్డికే మొగ్గుచూపింది. అస‌లు తెలంగాణ‌లో కాంగ్రెస్సే రాద‌ని అనుకుంటున్న త‌రుణంలో రేవంత్‌రెడ్డి ఆ పార్టీని … Continue reading తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి?